విడవలూరు మండల తహసిల్దార్ ని కలిసిన కమతం శ్రీనాథ్ యాదవ్

77చూసినవారు
విడవలూరు మండల తహసిల్దార్ ని కలిసిన కమతం శ్రీనాథ్ యాదవ్
విడవలూరు మండల తహసీల్దార్ చంద్రశేఖర్ ని బుధవారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్ గౌరవంగా కలసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు మండల ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు, డీజే వెంకటేష్, హరి, రాజా, రాఘవ, మిగతా జనసైనికులు పాల్గొన్నారు.