11వ డివిజన్ లో సిపిఎం విస్తృత ప్రచారం

53చూసినవారు
నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిటీ అభ్యర్థి మూలం రమేష్ మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్