ఆ క్యాన్స‌ర్‌తో 2040 కి 10 లక్షల మంది మృతి: లాన్సెట్

76చూసినవారు
ఆ క్యాన్స‌ర్‌తో 2040 కి 10 లక్షల మంది మృతి: లాన్సెట్
2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోతారని లాన్సెట్ కమిషన్ పేర్కొంది. గత ఐదేళ్లలో 78 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2020 సంవత్సరంలో 6,85,000 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 75 ఏళ్లలోపు మహిళల్లో 12 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అయితే బాధితుల సంఖ్య పెరుగుతోందని లాన్సెట్ కమిషన్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్