పార్ట్‌ టైమ్‌ జాబ్‌ పేరుతో మోసాలు

82చూసినవారు
పార్ట్‌ టైమ్‌ జాబ్‌ పేరుతో మోసాలు
పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ పేరుతో సైబర్‌ నేరస్థులు వల విసిర అప్పనంగా దోచేస్తున్నారు. టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామంటూ నమ్మిస్తూ.. తొలుత కొంత మొత్తాన్ని పెట్టి, ఏదైనా టాస్క్‌ చేయమని చెబుతారు. అది కూడా వీడియోకు లైక్‌ చేయడం లేదా ఇన్‌స్టాలో ఏదైనా అకౌంట్‌ను ఫాలో చేయడం లాంటి సింపుల్‌ టాస్క్‌లు ఉంటాయి. మొదటి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి, భారీగా పెట్టుబడి పెట్టిస్తారు. తీరా చివరికి మొండి చేయి చూపిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్