భారత్ లో తొలి ప్యాసింజర్ రైలు ప్రయాణం ప్రారంభమై నేటికి 171 ఏళ్ళు

5318చూసినవారు
భారత్ లో తొలి ప్యాసింజర్ రైలు ప్రయాణం ప్రారంభమై నేటికి 171 ఏళ్ళు
ఇండియాలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ప్రయాణం ప్రారంభమై నేటికి 171 ఏళ్ళు. ఏప్రియల్ 16న 1853లో భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కింది. ముంబై బోరి బందర్ నుండి థానే వరకూ 34 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. పద్నాలుగు భోగీలతో ఆవిరి ద్వారా నడిచే మూడు బొగ్గు లోకోమోటివ్ ఇంజన్లతో నడిచింది. ఆ మూడు స్టీమ్ లోకోమోటివ్ లకు సాహిబ్, సుల్తాన్, సింధ్ పేర్లు పెట్టారు. ఈ రైలు 400 వందల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.

సంబంధిత పోస్ట్