తెలంగాణలో పెరిగిన సైబర్ నేరాలు

59చూసినవారు
తెలంగాణలో పెరిగిన సైబర్ నేరాలు
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల డబ్బును దోచేస్తున్నారు. ఈ ఏడాది 3 నెలల్లో నమోదైన టాప్‌-5 సైబర్‌ నేరాల్లో బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ టాప్‌లో ఉన్నది. సాంకేతిక వినియోగం అధికంగా ఉన్న తెలంగాణలో ఈ నేరాలు జరగడం ఆందోళనకరం.

సంబంధిత పోస్ట్