భారత తొలి ప్యాసింజర్ రైలు నడిపించిన ఇంజన్ల ప్రాముఖ్యత

62చూసినవారు
భారత తొలి ప్యాసింజర్ రైలు నడిపించిన ఇంజన్ల ప్రాముఖ్యత
1853 ఏప్రియల్ 16న భారత తొలి ప్యాసింజర్ రైలు మూడు స్టీమ్ లోకోమోటివ్ లతో నడిచింది. ఈ మూడు స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్లు బొగ్గును మండించడం ద్వారా బాయిలర్ లోని నీటి మరిగించి వచ్చే ఆవిరి సహాయంతో నడుస్తాయి. వీటికి సాహిబ్, సుల్తాన్, సింధ్ లుగా నామకరణం చేశారు. భారత్ లో తొలి స్టీమ్ లోకోమోటివ్ మొదటి రైలును 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిపించింది. అయితే ఇది గ్రానైట్ రవాణా కోరకు ఉపయోగించబడింది.

సంబంధిత పోస్ట్