ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి8

68చూసినవారు
ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి8
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29 వ డివిజన్ నెల్లూరు వి. ఎం. ఆర్. నగర్ లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3000 రూపాయల పెన్షన్ ను 4000 రూపాయలు చేసి ఒకటో తేదీ ఇంటింటికి వచ్చి పెన్షన్ ను అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్