కొండూరు పాల్ తో మాలేపాటి భేటి

67చూసినవారు
కొండూరు పాల్ తో మాలేపాటి భేటి
మాజీ ఆఫ్కబ్ చైర్మన్ కొండూరు పాల్ సెట్టి ఆయన మిత్ర బృందం, అలాగే నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ మత్స్యకార నేతలను మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కొండూరు పాల్ తో పలు కీలక విషయాలు చర్చించారు. కాగా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కావ్య వర్గానికి మాలేపాటి వర్గానికి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్