తెలుగుదేశంపార్టీలోకి భారీగా వలసలు

71చూసినవారు
తెలుగుదేశంపార్టీలోకి భారీగా వలసలు
నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. నెల్లూరు గోమ‌తిన‌గ‌ర్‌లోని క్యాంప్ కార్యాల‌యంలో మాజీ మంత్రివ‌ర్యులు, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, నెల్లూరు పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వ‌ర్యంలో శనివారం జోరుగా చేరిక‌లు జ‌రిగాయి. పార్టీల చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా నారాయణ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :