నోటా ఓటు లెక్కించబడుతుందా?

71చూసినవారు
నోటా ఓటు లెక్కించబడుతుందా?
నోటాకు పోలైన ఓట్లను అధికారులు లెక్కిస్తారు. అయితే.. ఈ ఓట్లను అదనపు ఓట్లుగా పరిగణిస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం 100 ఓట్లలో 99 నోటాకు పడి.. ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లు చెల్లనివిగా ప్రకటిస్తారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతైతే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని కూడా విజేతగా ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్