నోటా అవసరం ఎందుకు వచ్చింది?

62చూసినవారు
నోటా అవసరం ఎందుకు వచ్చింది?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినట్లు అయితే.. ఓటరు తన ఓటు వేయడానికి ఆసక్తి చూపడు. ఈ క్రమంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా నోటా ఆప్షన్ తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం 2009లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అనంతరం నోటాను ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు నోటా ఆప్షన్‌ను తీసుకురావాలని 2013లో తీర్పు చెప్పింది.

సంబంధిత పోస్ట్