నోటా అంటే ఏమిటి?

84చూసినవారు
నోటా అంటే ఏమిటి?
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది. నోటాను ప్రవేశపెట్టినప్పటి నుంచి చాలా ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల సీజన్‌కు నోటా బటన్‌ను నొక్కే వారు పెరుగుతున్నారే కానీ.. తగ్గడం లేదు. తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నోటాపై మరోసారి చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్