నోటాను అమలు చేస్తున్న 14వ దేశం భారత్

83చూసినవారు
నోటాను అమలు చేస్తున్న 14వ దేశం భారత్
2013న సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత.. ఓటర్లకు నోటా ఆప్షన్‌ అందించిన 14వ దేశంగా దేశంగా భారత్ అవతరించింది. భారతదేశానికి ముందు, అమెరికా, కొలంబియా, ఉక్రెయిన్, రష్యా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిన్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీ, స్వీడన్, బెల్జియం, గ్రీస్‌ దేశాల్లో నోటా అమల్లో ఉంది. వీటిలో కొన్ని దేశాలలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయబడుతుంది. అయితే భారత్‌లో ఇలాంటి నిబంధనలు లేవు.

సంబంధిత పోస్ట్