ఉచిత ఇసుక విధానంపై నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు

60చూసినవారు
ఉచిత ఇసుక విధానంపై నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
నెల్లూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను కలెక్టర్ ఆనంద్ గురువారం విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉన్న పలు రకాల రుసుముల విధానాలను రద్దు చేశారు. ఇసుక అవసరమైన వారు ముందస్తుగా www. sand. ap. gov. in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలుపాలన్నారు. గ్రామపంచాయతీలో ఇసుక అవసరమైన వారు గ్రామ అవసరాలు మాత్రమే వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్