నెల్లూరు: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని

57చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక కుక్కలగుంట ప్రాంతంలోని వెహికల్ షెడ్ వద్ద చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్