టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

70చూసినవారు
టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు
నెల్లూరు రూరల్ పరిధిలోని 31 డివిజన్ వైసిపి ఇన్చార్జ్ టీవీఎస్ కమల్ గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే.

సంబంధిత పోస్ట్