కంగనా రనౌత్‌కి ఎంపీ కోర్టు నోటీసులు

76చూసినవారు
కంగనా రనౌత్‌కి ఎంపీ కోర్టు నోటీసులు
బాలీవుడ్‌ స్టార్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్‌ కోర్టు నోటీసులు అందించింది. కంగనా గతంలో ఓ సారి మాట్లాడుతూ.. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయవాది అమిత్‌‌కుమార్‌ సాహు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన జబల్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్