గిరిజనుల తిరుగుబాటుకు తొలి బీజం

59చూసినవారు
గిరిజనుల తిరుగుబాటుకు తొలి బీజం
ఒక రోజు భీం కుటుంబం పనిచేసే పొలం తనదేనంటూ సిద్ధిఖీ జాగీర్ధార్ అక్కడికి వచ్చాడు. ఆ పండించిన పంట మొత్తం తనదేనంటూ రుబాబు చేశాడు. లేదా పండించిన పంటకు కౌలు చెల్లించాలని జాగీర్ధార్ సిద్ధిఖీ బెదిరించాడు. దీనికి కుమ్రం భీం అడ్డుచెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. భీం ఆగ్రహావేశంతో దాడి చేయడంతో సిద్ధిఖీ అక్కడికక్కడే మరణించాడు. ఇది పాలకులపై గిరిజనుల తిరుగుబాటుకు తొలి బీజంగా చరిత్ర చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్