కుమ్రం భీం అజ్ఞాత జీవితం

74చూసినవారు
కుమ్రం భీం అజ్ఞాత జీవితం
సిద్ధిఖీ మరణించడంతో పోలీసులు భీం కోసం వెంటాడారు. దీంతో భీం కుటుంబీకులు ఆయన్ను అక్కడ్నించి వేరే ఏదైనా చోటుకు వెళ్లివాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీంతో మంచిర్యాలలో రైలెక్కి, అటుఇటు తిరిగి అస్సాం చేరుకున్నాడు. తాను భీం అనే విషయం చెప్పకుండా పేరు, ఊరు, వేశం అన్ని మార్చేశాడు. ఈ క్రమంలో అన్య భాషలు నేర్చుకుంటూ వివిధ భాషలపై పట్టు సాధించాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలు చదవడం, రాయడం ఆయనకు వచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్