నెల్లూరు: పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సోమిరెడ్డి

53చూసినవారు
నెల్లూరు: పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సోమిరెడ్డి
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం నెల్లూరుకి విచ్చేశారు. ఆయనకు నగరంలోని విఆర్సి మైదానంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమల గురించి మంత్రితో మాట్లాడారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎందరో నిరుద్యోగులు ఉన్నారని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వలన వారందరికీ ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్