ఈ నంబర్‌ అక్షరాల రూ.11 లక్షలు

76చూసినవారు
ఈ నంబర్‌ అక్షరాల రూ.11 లక్షలు
హైదరాబాద్ ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఒక్కరోజే రూ.52,52,283 ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా TG 09 D 0001 నంబర్‌కు రూ.11,11,111 ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమార్ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో దక్కించుకున్నారు. TG 09 D 0009 నంబర్‌కు రూ.10,40,000 ఆదాయం లభించింది. TG 09 C 9999 నంబర్‌కు రూ.7,19,999 ఆదాయం సమకూరింది. TG 09 D 0006 నంబర్‌కు రూ.3,65,000 వెచ్చించారు.

సంబంధిత పోస్ట్