రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

5397చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గౌతమ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదే గ్రామానికి చెందిన దగ్గోలు భార్గవ్ బైకుపై వెళ్తుండగా అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. భార్గవ్కి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్