నెల్లూరు జిల్లా ఉదయగిరి ఐపియూ, పిఆర్యు డి ఈ ఈ లుగా విశ్వేశ్వరరావు, సిహెచ్ మణికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశ్వేశ్వర రావు కావాలి నుంచి ఉదయగిరి కి బదిలీపై వచ్చారు. సిహెచ్ మణికుమార్ వెంకటగిరి నుంచి ఉదయగిరి బదిలీపై వచ్చారు. శుక్రవారం వీళ్ళిద్దరూ ఉదయగిరి పంచాయతీరాజ్ డి ఈ ఈ లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.