అనంతపురం: ఉపాధి హామీ అవినీతి సొమ్మును రికవరీ చేయాలి

51చూసినవారు
అనంతపురం: ఉపాధి హామీ అవినీతి సొమ్మును రికవరీ చేయాలి
సిపిఎం జిల్లా కమిటీ ఉపాధి హామీ పథకంలో అవినీతిని తీవ్రంగా ఖండించింది. జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ వ్యాఖ్యానిస్తూ, నిధుల్లో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, దోచుకున్న సొమ్ము పూర్తిగా రికవరీ చేయాలని శనివారం డిమాండ్ చేశారు. జిల్లాలో సామాజిక తనిఖీల్లో 5. 38 కోట్ల రూపాయలు అవినీతి కేసులు బయటపడగా, కేవలం 34 లక్షలు మాత్రమే రికవరీ చేయడం అసహ్యకరమని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్