స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం జిల్లా డీఐజీగా పి.విజయలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డీఐజీ మాధవి ఏలూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ స్థానంలోకి విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న డీఐజీని అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అందులో భాగంగా నూతన డీఐజీ జిల్లా కలెక్టర్ ను కలిసి బాధ్యతలు స్వీకరించారు.