విజయవాడ వరద ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే సహాయక చర్యలు

76చూసినవారు
విజయవాడ వరద ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే సహాయక చర్యలు
అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విజయవాడ 42, 43 డివిజన్లలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, పాలు, వాటర్ బాటిళ్లన పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్య దర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్