అనంతపురంలో యువకుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

70చూసినవారు
అనంతపురంలో యువకుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రభాకర్ కుమారుడు డీ. భారత్ తేజ అదృశ్యమయ్యాడు. ఈ రోజు గురువారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు అనంతపురం 2 టౌన్ సీఐ 9440796806, ఎస్ఐ 9346917119 నంబర్లకు తెలపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్