ధర్మవరం: పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం

55చూసినవారు
ధర్మవరం: పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం
పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యమని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి), బంధనాదం చిన్నికృష్ణ, వేల్పుల వెంకటేష్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీశాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 105వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండి నాగరాజు, బండి ఆంజనేయులు, మేకల శివయ్య, మామిళ్ళ అశ్వత్త నారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్