గుంతకల్లు: రైల్వే గేటుతో వాహనాల రాకపోకలకు అంతరాయం

73చూసినవారు
గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే గేటు వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గుంతకల్లు రైల్వే జంక్షన్ కావడంతో ప్రతి 15 నిమిషాల వ్యవధిలో రైళ్లు తిరుగుతుండటంతో ధర్మవరం రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే అధికారులు గేటు వేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలచి పోతున్నాయి. అధికారులు స్పందించి రైల్వే వంతెన నిర్మించాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్