గుత్తి: మిత్రుడి కుమార్తెలకు స్నేహితుల చేయూత

68చూసినవారు
గుత్తిలోని చెర్లోపల్లి కాలనీలో అన్వర్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పేద కుటుంబం కావడంతో కుమార్తెలను చదివించడం కష్టమైంది. 1989లో 10వ తరగతి బ్యాచ్కు చెందిన మిత్రులు అన్వర్ కుమార్తెల చదువు కోసం ఆర్థిక చేయుతను అందించారు. మిత్రులందరూ చెర్లోపల్లి కాలనీకి వెళ్లి కుమార్తెల చదువు కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేసి తమ దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్