పామిడి: స్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా చూడాలని వినతి

77చూసినవారు
పామిడి: స్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా చూడాలని వినతి
పామిడి పట్టణంలోని పెన్నానది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పామిడి టీడీపీ సమన్వయకర్త ఆర్ ఆర్ రమేష్ తహసీల్దార్ శ్రీధర్ మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్