హిందూపురంలో నేడు బాలకృష్ణ పర్యటన ఇలా

559చూసినవారు
హిందూపురంలో నేడు బాలకృష్ణ పర్యటన ఇలా
శ్రీసత్యసాయి హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ సోమవారం పర్యటించనున్నారు. ముందుగా టీడీపీ శ్రేణుల మధ్య బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించుకొని పట్టణంలోని శ్రీసూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. గత ఐదేళ్లుగా మూసి ఉన్న అన్న క్యాంటీన్ ను బాలకృష్ణ ప్రారంభిస్తారని టిడిపి శ్రేణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్