నంబులపూలకుంటలో దారుణ ఘటన

79చూసినవారు
నంబులపూలకుంటలో దారుణ ఘటన
సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో దారుణం ఘటన జరిగింది. ఓ గ్రామంలో దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాని డీఎస్పీ శ్రీలత సోమవారం తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామన్నారు. దీంతో నిందితుడు భయపడి నేడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతడు గతంలో వాలంటీర్ గా పని చేసి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు.

సంబంధిత పోస్ట్