తనకల్లులో వాహనాల తనిఖీ

85చూసినవారు
తనకల్లులో వాహనాల తనిఖీ
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో ఎస్ఐ గోపి ఆదివారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రోడ్లపైకి వచ్చి వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించారు. అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. నిబంధనాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు.