ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ

81చూసినవారు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ
కదిరి: కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కల్గించిందని డిటిఎఫ్ నాయకులు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ విధానంలో మార్పులు తెస్తామని చెబుతూనే పాత పెన్షన్ విధానం పై పల్లెత్తుమాట మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉద్యోగుల ఇన్కంట్యాక్సు సంబంధించి పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్