కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేపీఎల్ టోర్నమెంట్ లో గురువారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో మీసేవ ఫైటర్స్ టీమ్ ఘన విజయం సాధించింది. 8ఓవర్లకు గాను 103 పరుగులు సాధించించింది. రిచి రాయల్స్ పై 56పరుగులు తేడాతో విజయం సాధించింది. మీసేవ పైటర్స్ యజమానులు మీసేవ బాబు, గోళ్ల వెంకటేశులు బద్దె నాయక్ క్రీడాకారులను అభినందించారు.