కళ్యాణదుర్గం ఆర్డీవోకు ఎంపీపీల వినతి
By కమ్మర సోమశేఖర్ 59చూసినవారుకళ్యాణదుర్గం ఆర్డీవో వినూత్నను శనివారం కుందుర్పి ఎంపీపీ కమలమ్మ, కళ్యాణ దుర్గం ఎంపీపీ మారుతమ్మ, గుమ్మగట్ట ఎంపీపీ భవాని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మూడు మండలాల్లో ఎస్సీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.