మడకశిర: ప్రజ సమస్యల పరిష్కారం కోసం సిద్ధమైన ఎమ్మెల్యే

65చూసినవారు
మడకశిర మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల గురించి తెలుసుకోవడానికి శుక్రవారం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు వార్డులలో పర్యటించారు. ఈ సందర్బంగా మడకశిర పట్టణం కోట వీధి 13 వ వార్డ్ మరియు బెగార్లపల్లి 19వ వార్డ్ నందు పర్యటించి దీర్ఘకాలికంగా నెలకొన్నసమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ప్రజలకు తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, వీధి దీపాలు ఏర్పాటు గురించి మున్సిపల్ అధికారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్