మడకశిర పట్టణంలోని మధుగిరి రోడ్ మారుతినగర్ లో మెయిన్ రోడ్ పక్కన వృధాగా పోతున్న నీరు పట్టించుకోని మున్సిపల్ అధికారులు. ఇప్పటికే వ్యాదుల బారిన పడిన జనం. కానీ అధికారులు మాత్రం నిమ్మకు మీరు ఎత్తినట్లు ఉందని మంగళవారం స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికార స్పందించి నీరూరుతా కాకుండా అరికట్టాలని కోరుతున్నారు. వృధాగా నీరు వెళ్లడంతో దోమలు ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.