కురిసిన భారీ వర్షానికి నిండిన చెరువులు కుంటలు

53చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండమల గ్రామంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి బుధవారం చెరువులు కుంటలు చెక్ డాములు నిండి కళకళలాడుతున్నాయి. గుండమల్ల చెరువు మరవపారింది. నీతితో వంకలు వాగులు పొంగిపొర్లుతున్నాయి పెన్నా జయమంగళ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రైతులు సంతోషం వ్యక్తం పరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్