వరద బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే శ్రీనివాసులు

55చూసినవారు
రాయదుర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదలకు చాలామంది ఇల్లు నీటిలో మునిగిపోయి ప్రజలు చాలా నష్టపోయారన్నారు. వరద బాధితులకు మనమంతా సాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను అన్ని రకాల ఆదుకుంటున్నారన్నారు. జగన్ వరద బాధితులను ఆదుకోకుండా బురద చెల్లే మాటలు మాట్లాడడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్