రాయదుర్గం: ఘనంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు

53చూసినవారు
రాయదుర్గం: ఘనంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు
రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా శనివారం ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులును టిడిపి నాయకులు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్