హౌసింగ్ ఏఈ లోకేశ్ కుమార్ బదిలీ

81చూసినవారు
హౌసింగ్ ఏఈ లోకేశ్ కుమార్ బదిలీ
పుట్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న హౌసింగ్ ఏఈ లోకేశ్ కుమార్ను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికికి ఆయన బదిలీ అయ్యారు. పుట్లూరుకు తాడిపత్రిలో విధులు నిర్వహిస్తున్న సంధ్యా బదిలీపై రానున్నారు. త్వరలోనే కేటాయించిన స్థానాలలో బాధ్యతలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్