పుట్లూరు: బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్

71చూసినవారు
పుట్లూరు: బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఎస్సై హేమాద్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో ఓ ఇంట్లో పెద్ద నారాయణ అనే వ్యక్తి అక్రమంగా బెల్టు షాపును నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 14 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్ఐ హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్