సింగనమల: 'వివాదాలకు దూరంగా ఉండండి'

55చూసినవారు
సింగనమల: 'వివాదాలకు దూరంగా ఉండండి'
వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించాలని మండల కేంద్రంలోని ప్రజలకు సింగనమల ఎస్ఐ శరత్ చంద్ర సూచించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన ఎస్ఐ ప్రజలతో మాట్లాడుతూ. ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్