తాడిపత్రి రూపు రేఖలు మారుస్తా: జెసి ప్రభాకర్ రెడ్డి

57చూసినవారు
తాడిపత్రి రూపు రేఖలు మారుస్తా: జెసి ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వున్న సర్కిల్లో దాదాపు 20 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటు చేయడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి సంకల్పించారు. శివుని విగ్రహం తయారు చేయడానికి రాజమండ్రికి చెందిన ప్రముఖ శిల్పి నరేంద్ర కు పనులు అప్పగించారు. 20 లక్షల రూపాయల సొంత ఖర్చుతో శివుని విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్