పెనహోబిలం ధైర్యలక్ష్మిగా ఉద్భవలక్ష్మి...

70చూసినవారు
పెనహోబిలం ధైర్యలక్ష్మిగా ఉద్భవలక్ష్మి...
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ధైర్యలక్ష్మీ గా ఉద్భవలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు .ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ పంచామృతాభిషేకాలు యధావిధిగా చేశారు. పట్టు వస్త్రాలతో ఉద్భవ లక్ష్మి అమ్మవారిని అందంగా ముస్తాబు చేశారు.

సంబంధిత పోస్ట్