కొల్లివలస అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మిగులు సీట్లు భర్తీకోసం

62చూసినవారు
కొల్లివలస అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మిగులు సీట్లు భర్తీకోసం
బూర్జ మండలం కొల్లివలస లో గల డా. బి. ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మిగులు సీట్లు భర్తీ కోసం ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జ్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు సోమవారం తెలిపారు. 6వ తరగతిలో ఎస్సీ-13, ఎస్టీ -2, బీసీ-2, ఓసి -1 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 7 వ తరగతిలో ఎస్సీ-7, ఓసి -1. అలాగే 8 వ తరగతిలో ఎస్సీ-2, ఎస్టీ -3, ఓసి-1. అలాగే 9వ తరగతిలో ఎస్సీ-2, ఎస్టీ-4, ఓసి-1 క్యాటగిరి లకు సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు

సంబంధిత పోస్ట్