లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ

77చూసినవారు
లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ
లావేరు మండలం సహపురం గ్రామ పంచాయతీ పరిధిలో సహపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా మొదటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు మండల కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల అందజేశారు.

సంబంధిత పోస్ట్